TCL HD Smart LED Google TV:50 అంగుళాల స్మార్ట్ టీవీపై 56% వరకు భారీ తగ్గింపు.. బెస్ట్ డీల్..
TCL HD Smart LED Google TV:50 అంగుళాల స్మార్ట్ టీవీపై 56% వరకు భారీ తగ్గింపు.. బెస్ట్ డీల్..ఈ స్మార్ట్ LED Google TV 4K HDR తో రావటమే కాకుండా డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో ఉన్న బెస్ట్ TCL LED Google TV.
ఈ స్మార్ట్ టీవీలో ఉన్న డైనమిక్ రంగు మెరుగుదల వీడియో రంగును మరింత మెరుగ్గా చేస్తుంది. దీని ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది. బ్లూ లైట్ నుండి కళ్ళను రక్షించే మల్టీ ఐ కేర్ ఫీచర్ కూడా దీనిలో ఉంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ 2025లో 56% తగ్గింపుతో లభిస్తుంది.
TCL HD Smart LED Google TV అసలు ధర 64,990 రూపాయిలు.. అయితే 56 శాతం డిస్కౌంట్ తో 28,490కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా Exchange లో మరో 5,050 రూపాయిలు తగ్గి 23440 కే వస్తుంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు..కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/ZCMhP