Business

Amazon Sale:బ్రాండెడ్ వాషింగ్ మెషీన్లపై భారీ డిస్కౌంట్లు.. ఫీచర్లూ సూపర్..

Amazon Offers:మీ పాత వాషింగ్ మెషీన్‌కు గుడ్‌బై చెప్పి, సరికొత్త టెక్నాలజీతో కూడిన ఫ్రంట్,టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌ను కొనుగోలు చేయటానికి ఇది మంచి తరుణం అని చెప్పవచ్చు. అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ 2025 సందర్భంగా టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లపై భారీ డిస్కౌంట్ లు అందుబాటులో ఉన్నాయి.
LG 7 Kg Fully-Automatic Front Load Washing Machine
చిన్న, మధ్య తరహా కుటుంబాలకు ఈ వాషింగ్ మెషిన్ సరిగ్గా సరిపోతుంది. దీనిలో ఉన్న అడ్వాన్స్‌డ్ స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ విద్యుత్ ఆదా చేయడంతో పాటు టర్బోడ్రమ్ టెక్నాలజీ ఉండటం వలన బట్టల్లోని మురికిని లోతుగా శుభ్రం చేస్తుంది. ఆటో ప్రీవాష్ ఆప్షన్ ఉండుట వలన మొండి మరకలను సులభంగా తొలగిస్తుంది.


Product Image

LG 7 Kg, 5 Star, Direct Drive Technology

₹28,990
₹43,990

34% OFF

Amazon Logo

Get This


మరి ఇక ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/TIlGt

Samsung 7 kg Top Load Washing Machine
శామ్‌సంగ్ 7 Kg ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్..చిన్న కుటుంబాల కోసం మంచి ఎంపిక అని చెప్పవచ్చు. దీనిలో ఉన్న సెంటర్ జెట్ పల్సేటర్ బట్టలను చాలా బాగా శుభ్రం చేస్తుంది. డైమండ్ డ్రమ్ మీ దుస్తులను చిరిగిపోకుండా కాపాడుతుంది. మాస్టర్ ఫిల్టర్ బట్టలపై ఉండే చిన్న చిన్న మరకలను కూడా తొలగిస్తుంది. 5-స్టార్ రేటింగ్ ఉండటం వల్ల విద్యుత్ బిల్లు కూడా తక్కువ వస్తుంది.


Product Image

Samsung 7 kg Top Load Washing Machine

₹17,990
₹22,500

20% OFF

Amazon Logo

Get This


మరి ఇక ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/C4Sa2

Samsung 8 kg Top Load Washing Machine
శామ్‌సంగ్ 8 Kg ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ అనేది పెద్ద కుటుంబాలకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. . ఈ వాషింగ్ మెషీన్‌లో ఉన్న అడ్వాన్స్‌డ్ ఎకోబబుల్ టెక్నాలజీ, సూపర్ స్పీడ్ ఫీచర్ బట్టలను చాలా త్వరగా, సమర్థవంతంగా శుభ్రం చేస్తాయి. డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో విద్యుత్ ఆదా అవుతుంది.


Product Image

Samsung 8 kg Top Load Washing Machine

₹19,990
₹27,000

26% OFF

Amazon Logo

Get This


మరి ఇక ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/JNBL9