ZEBRONICS Soundbar :భారీ డిస్కౌంట్ తో 240W Dolby Soundbar .. 20 వేల విలువ గలది 7 వేలకే..
ZEBRONICS Soundbar :భారీ డిస్కౌంట్ తో 240W Dolby Soundbar .. 20 వేల విలువ గలది 7 వేలకే.. వర్చువల్ 5.1 సపోర్ట్ కలిగి క్వాడ్ స్పీకర్ సెటప్ కలిగిన బార్ తో వచ్చే పవర్ ఫుల్ సౌండ్ బార్ ని చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నది.
స్మార్ట్ టీవీ కోసం తగిన కొత్త సౌండ్ బార్ కోసం చూస్తున్న వారికీ ఈ సౌండ్ బార్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
ZEBRONICS Soundbar అసలు ధర 19,999 రూపాయిలు.. అయితే 65% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,999 ఆఫర్ ధరకు లభిస్తోంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/CawEQ