Amla Juice Benefits : పరగడపున ఈ జ్యూస్ తాగితే షుగర్ తగ్గడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు

ఉసిరిలో ఆరోగ్యాన్నిచ్చే ఎన్నో పోషకాలు ఉంటాయి.నారింజలో కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది.

Fill in some text

ఉసిరి రసంలో విటమిన్ సి ఉంటుంది.రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి.

ఎముకలు కూడా బలంగా తయారు అవుతాయి.

మధుమేహం ఉన్నవారు.. ఉసిరి తీసుకుంటే చాలా మంచిది.

గ్యాస్ సమస్యతో బాధపడేవారు కూడా.. ఉసిరి రసం తాగితే ఫలితం ఉంటుంది.

జలుబు, దగ్గు వంటి సాధారణ సమస్యలు కూడా తగ్గుతాయి.

జీవక్రియ రేటును పెంచి కొవ్వు పదార్థాలను తగ్గిస్తుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది

ఉసిరి రసం తాగడం వల్ల మానసిక ఒత్తిడిని పెంచే హార్మోన్లు అదుపులో ఉండి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఉసిరి రసం కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో పనిచేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.