నోటి దుర్వాసనతో బాదపడేవారు తమలపాకుల్ని తింటే చాలా మంచిది.
తమలపాకుల్లోని గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలని కంట్రోల్ చేస్తాయి.
జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కడుపు నొప్పి, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.
తమలపాకుల పేస్టుని రాయడం వల్ల పుండ్లు, చర్మ సమస్యలు, అలర్జీ వంటి సమస్యలు దూరమవుతాయి.
దీనిని మనం ఆవాల నూనెలో మరిగించి ఆ నూనెని ఛాతీపై రాస్తే జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలు తగ్గుతాయి
తమలపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి, ఇవి వాపు, నొప్పి తగ్గించడంలో సహాయపడతాయి.
తమలపాకులు శ్వాసకోశ వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. ఇవి దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తాయి.
తమలపాకులు మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.
గర్భిణి స్త్రీలలో జీర్ణక్రియకు మేలు చేసి, పిండం ఎదుగుదలకు సహకరిస్తుంది.
తమలపాకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, వీటిని మితంగా తీసుకోవడం మంచిది