సాధారణ పుసుపులో కంటే..నల్ల పసుపులో ఔషద గుణాలు మరింత ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

దీంట్లో కర్కుమిన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కర్కుమిన్ గొప్ప యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది.

నల్ల పసుపు వంటలకు రుచినే కాదు, శరీరంలో నొప్పులు, వాపులు తగ్గించడంలో సహాయపడుతుంది.

జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి నల్ల పసుపు ఉపయోగపడుతుంది.

యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్, ఉబ్బరం, ఎక్కిళ్లు, అజీర్ణం, అల్సర్లు గ్యాస్ట్రిక్ సమస్యలు లాంటి సమస్యలు దరిచేరవు

నల్లపసుపులో ఉండే ఔషధ గుణాలు శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి దివ్యౌషధంగా పనిచేస్తుంది

మైగ్రేన్‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఉపశమనం పొందడానికి నల్ల పసుపు సహాయపడుతుంది.

నల్ల పసుపు రక్తంలో చక్కెర స్థాయిలను(Sugar Level) నియంత్రించడంలో సహాయపడుతుంది.t

కాలేయ సమస్యల నుండి కూడా రక్షిస్తుంది.t

నల్ల పసుపు శరీర బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.