Cardamom: రోజుకు రెండు యాలకులు తింటే ఎన్ని లాభాలో..

యాలకులు (Cardamom) ప్రత్యేక రుచి, సువాసనతో వంటలకు మంచి ఫ్లేవర్ అందిస్తాయి. 

వీటిల్లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన మినరల్స్‌ ఉంటాయి.

రాత్రి పడుకునే ముందు ఏలకులను నోట్లో పెట్టుకొని పడుకుంటే ఉబ్బరం, గ్యాస్, కడుపులో అసౌకర్యం సమస్యలు దూరమవుతాయి. 

నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటే, నోటిలో యాలకులు పెట్టుకొని పడుకుంటే ఫలితం ఉంటుంది.

యాలకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి.

యాలకులు బీపీని కంట్రోల్ చేస్తాయి.

యాలకలు నోటిలో యాలకులు పెట్టుకుని నిద్రపోతే మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది.

వీటిలోని నేచురల్ కాంపౌండ్స్ శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతాయి.

యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్య ఛాయలను నివారిస్తాయి.

స్పూను యాలకుల పొడిలో చిటికెడు పసుపు, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది.