రాత్రంతా నాన బెట్టిన చియా గింజల్లో ఉదయాన్ని కాస్త నిమ్మరసం కలిపి తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు

దీనిలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

ఇది పూర్తిగా జీరో క్యాలరీ డ్రింక్‌. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి కూడా దివ్యౌషధంగా పనిచేస్తుంది.A

రోజంతా ఎక్కువగా బయట తిరిగే వారు ఈ డ్రింక్‌ను తీసుకుంటే డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉంటారు.A

చియా గింజల్లో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల వంటి సమస్యలతో పోరాడుతుంది

ఇందులోని ఫైబర్‌ జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

అలాగే హైబీపీతో బాధడేవారికి కూడా ఈ డ్రింక్‌ సహాయపడుతుంది. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా ఉంటాయి.

ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ వల్ల మలబద్ధకం దూరమవుతుంది.

సాధారణంగా నీటిని తక్కువగా తీసుకున్నా ఈ డ్రింక్‌ తాగితే శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేస్తుంది

చియా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.