కొత్తిమీరలో ఎన్నో ఔషధగుణాలు దాగున్నాయి.

రోజూ కొత్తిమీర రసాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

కొత్తిమీర ఆకులలో విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి.. వీటితోపాటు విటమిన్ ఎతో పాటు విటమిన్ Kకూడా ఉన్నాయి

కొత్తిమీర ఆకులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల పొట్ట శుభ్రంగా ఉండి గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.

కొత్తిమీరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

ఖాళీ కడుపుతో కొత్తిమీర ఆకు నీటిని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న కొత్తిమీర రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే కీళ్ల వాపులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

కొత్తిమీర రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి

ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.

కాబట్టి ఉదయం సమయంలో ఈ రసాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి.