చలి కాలంలో మొక్కజొన్న తింటే ఎంత లాభమో తెలుసా
మొక్కజొన్నలో ఉండే లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి 1, బీ 6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్ లు ఎక్కువగా ఉంటాయి.
మొక్కజొన్నలో ఉండే పీచు పదార్థం.. జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది.
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న తింటే వివిధ రకాల వైరస్ లు, బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది
మొక్కజొన్నలోని విటమిన్-బి12, ఇనుము, ఫోలిక్ యాసిడ్ రక్తహీనతకు చెక్ పెడతాయి
మొక్కజొన్నలో ఉండే కెరొటినాయిడ్లు, బయో ఫ్లేవనాయిడ్లు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతాయి.
కండరాలను దృఢంగా ఉంచుతాయి.
ఇది కంటిచూపుని మెరుగుపరుస్తుంది.
మొక్కజొన్నలోని పిండి పదార్థాలు శరీరానికి శక్తినిచ్చి చురుగ్గా ఉండేలా చేస్తాయి.
మొక్కజొన్న నుంచి లభించే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి.
గర్భిణులకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ కూడా మొక్కజొన్నల నుంచి అందుతుంది.