పన్నీర్ తింటున్నారా? అయితే ఇవి తప్పక తెలుసుకోండి!

పన్నీర్ లో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. పన్నీర్ తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారం.

ఇది శాఖాహారులకు మంచి ప్రోటీన్ ను ఇచ్చే ఫుడ్.

ఇది మన శరీరం సరైన పనితీరును కనబరిచే అవసరమైన ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది.

పన్నీర్ మన కండరాల పని తీరుకు బాగా దోహదం చేస్తుంది.

పన్నీర్ రక్తంలో చక్కెరను కంట్రోల్ చేస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి ఎంతగానో దోహదం చేస్తుంది.

పన్నీర్ మనలను జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది.

ఎముకలు మరియు దంతాలకు పన్నీర్ ఎంతో మేలు చేస్తుంది.

పన్నీర్ మన మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఇది మన నాడీ వ్యవస్థ పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది.

పన్నీర్ ను అతిగా తినడం మాత్రం ప్రమాదకరం.