శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల విపరీతమైన నొప్పులు ఉంటాయి. అలాగే చాలా అసౌకర్యంగా ఉంటుంది
యూరిక్ యాసిడ్ కంట్రోల్ చేయడానికి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.
కొన్ని రకాల పండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.
పుచ్చకాయలో సిట్రులిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది
పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఉద్దీపనం ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.t
ఆపిల్ కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని అంటారు
బ్లూ బెర్రీ లో ఉండే ఆంథోసైనిన్లు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహకరిస్తాయి.
చెర్రీ పండ్లు కూడా యూరిక్ యాసిడ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి.
కివీ పండు యూరిక్ యాసిడ్‌తో పోరాటం చేయటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
నారింజలో ఉండే పోషకాలు యూరిక్ యాసిడ్ స్ఫటికాలుగా ఏర్పడకుండా నిరోధిస్తాయి.