ఈ మధ్యకాలంలో అధిక బరువు సమస్య ఎక్కువగా వేధిస్తుంది. అధిక బరువు సమస్య నుంచి బయట పడటానికి లంచ్ లో ఈ ఆహారాలను తీసుకోవచ్చు
ఓట్స్ తో తయారు చేసిన ఆహారం తీసుకోవాలి
క్వినోవా తీసుకుంటే దీనిలో ఫైబర్ ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటుంది.
ముంగ్ బీన్ పుడ్డింగ్ తీసుకుంటే బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాలరీలు తక్కువగా ఉంటాయి
అటుకుల తో తయారు చేసిన ఆహారం తీసుకోవాలి. దీనిలో ప్రోటీన్లు ఎక్కువ కాలరీలు తక్కువగా ఉంటాయి.
సోయాబీన్స్ తో తయారు చేసిన ఆహారం తీసుకుంటే ప్రోటీన్ ఎక్కువగాను క్యాలరీలు తక్కువగాను ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది